పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ. మనసుతో చేసే వ్యాయా మం. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి…. మన మెదడుని మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ. పూజల ప్రప్రపథమంగా చేసే దీప ప్రజ్వలనం…. త్రాట కం అనే యోగ ప్రక్రియ. దీపం వెలిగిం చిన తర్వాత రోజూ ఓ మూడు నిమి షాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే…. కంటి జబ్బులను అరిక ట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట. ఏదైనా కష్టమైన మంత్రాన్ని 11సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు. అది నాలికకు ఎక్సర్‌సైజ్. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది.
ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే… స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయం. దేవాలయంలో మూలవిరాట్ భూమిలో ఎక్కడైయితే ||-షసుn- & పశగn|ష- తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముం దు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు -శషశాష గా పని చేస్తాయి.
మనం గుడి చుట్టూ -ు-ీూ|లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవా లయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు ు|d- శస-ఠష|-షషస| మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరంలోని షట్ చక్రాలను ప్రభావితం చేస్తాయి. ఆడవారిని మగవా రిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్ర#హస్తాయని.
గుడిలో కొట్టే కొబ్బరి కాయ ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అ#హంకా రాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ – కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.
మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి n|షసుnలను ఉత్తేజపరువస్తాయి.
గర్భగుడి ద్వారం ఒకవైపుకు ఉండటంవల్ల ఆ శక్తిని మన శరీరం గ్ర#హస్తుంది. అందుకే మరీ ఎదురుగాకాక ఒకవైపుకు ఉండమంటారు.
అభిషేకం విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి.
హారతి పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.
తీర్థం. ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు.