Saturday, November 23, 2024

నేటి రాశి ప్ర‌భ (26-11-21)

మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

వృషభం: కొన్ని పనులు వాయిదా. మిత్రులతో అకారణవైరం. కుటు-ంబ సమస్యలు. అనారోగ్యం. ఉద్యోగులకు చిక్కులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మిథునం: బంధు విరోధాలు. ప్రయత్నాలు ముందుకు సాగవు. ఖర్చులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్య సమస్యలు.

కర్కాటకం: దూరపు బంధువుల కలయిక. విందు వినోదాలు. యత్న కార్యసిద్ధి. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

సింహం: కొత్త పనులు చేపడతారు. వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటు-ంది.

- Advertisement -

కన్య: కుటు-ంబ సమస్యలు. వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం.

తుల: పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

వృశ్చికం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోసమస్యలు సర్దుకుంటాయి.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కష్ట పడ్డాఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు.

మకరం: వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటు-ంది.

కుంభం: కాంట్రాక్టులు చేజారతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలు మందగిస్తాయి. కుటు-ంబ సభ్యులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం: ఉద్యోగ యత్నాలు సానుకూలం. వస్తు లాభాలు. యత్న కార్యసిద్ధి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement