మేషం: పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు -కాగలవు. ఆధ్యాత్మిక చింతన.
వృషభం: సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభ కార్యాలకు డబ్బువెచ్చిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.
మిథునం: మిత్రులతో మాట పట్టింపులు. దూర ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ధన వ్యయం. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. ఆరోగ్య భంగం.
సింహం: నూతన వ్యక్తుల పరిచయం. శుభ వార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగ యోగం.
కన్య: చిన్ననాటి మిత్రుల నుంచి ధన లాభం. పోటీ -పరీక్షల్లో విజయం. ఆసక్తికరమైనస మాచారం. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల: కుటు-ంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం.
వృశ్చికం: వ్యయ ప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ధనుస్సు: నూతన ఉద్యోగ యోగం. కీలక నిర్ణయాలు. ఆస్తివివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ప్రముఖులతో పరిచయాలు. దైవ దర్శనాలు.
మకరం: రుణ యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
కుంభం: దూరపు బంధువుల కలయిక. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు. వస్తు లాభాలు.
మీనం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ధన వ్యయం. కుటు-ంబ సభ్యులతో స్వల్ప వివాదాలు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి