Sunday, November 24, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : పంచతీర్థములు – 2 (ఆడియోతో…)

భారతంలోని పంచతీర్థముల గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ….

అంగుష్ట మూల ఉత్తరత: యేయం రేఖా మహీయతే
బ్రహ్మం తీర్థం వదంత్యేతత్‌ వశిష్ఠాద్యా ద్విజోత్తమా:
కాయం కనిష్టికా మూలే అంగుళ్యగ్రంతు దైవతం

బొటన వేలు మూలము నుండి ఉత్తర భాగమున ఉన్న రేఖ బ్రహ్మతీర్థము అనబడునని వశిష్టాది మహర్షులు సెలవిచ్చారు. చిటికిన వేలు మూలమున ఉన్నది ప్రాజాపత్య తీర్థం అలాగే చిటికిన వేలు అగ్రభాగమున ఉన్నది దైవతీర్థం.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement