భారతంలోని పంచతీర్థముల గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ….
తర్జన్యంగుష్ఠయోరన్త: పిత్య్రం తీర్థముదాహృతమ్
కర మధ్యేస్థితం సౌమ్యం ప్రశస్తం దేవకర్మసు
చూపుడు వేలు, బొటన వేలు మధ్య ఉన్నది పితృతీర్థముగా చెప్పబడినది. ఇక చేతి మధ్యలో ఉన్న తీర్థం సౌమ్య తీర్థం ఇది దేవ కర్మలలో ప్రశస్తమైనది.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి