Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు :

పద్మపురాణంలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

పాచక: పరివేష్టాచ ద్రవ్యం స్థానం తధా గృహం
భోక్తా ద్రష్టాచ వక్తాచ శుచయ: సర్వదా భవేయు:

భోజనం వండేవారు, వడ్డించేవారు, వండబడే పదార్థాలు, వంట, వంటిల్లు, భోజనం చేసేవారు, తింటుండగా చూసేవారు ఆ సమయంలో మాట్లాడేవారు పవిత్రులుగా మరియు పరిశుద్ధులుగా ఉండవలయును. వీరిలో ఏ ఒక్కరు శుద్ధిగా లేకున్నా తినేవారికి ఇహలోకములో అనార్యోగం, మనస్సులో కలత, శరీరం విడిచిన పిదప నరకం తప్పదు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement