Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు 32(1) (ఆడియోతో…)

మహా భారతంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

యధా స్వాదుచ పధ్యంచ దద్యాత్‌ స్వం భిషగౌషధమ్‌
తధా రమ్యంచ శాస్త్రంచ భారతం కృతవాన్‌ ముని:
ఆస్తి క్యారోహ సోపానం ఏతత్‌ భారత ముచ్యతే
తచ్ఛ్రుత్వా స్వర్గ నరకే లోకే సాక్షాదవేక్షతే
దేవతా తీర్థ తపసామ్‌ భారతా దేవ నిశ్చయ:

వైద్యుడు రుచి గల, ఆరోగ్యప్రదమైన తినదగిన మందులు ఇచ్చినట్టు వ్యాస భగవానుడు రమ్యమైన, శాస్త్రభూతమైన మహా భారతమును రచించి అందించెను. మహాభారతమనగా ఆస్తిక సౌధమును అధిరోహించుటకు మెట్టు వంటిది. మహా భారతమును విన్నచో స్వర్గ, నరకాది సకల పరలోకములను సాక్షాత్కరించుకోవచ్చు. మహా భారతము వలనే దేవతా, తీర్థ తపముల నిశ్చయము కలుగును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement