Thursday, November 21, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు 29(2)


గరుడ పురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

ఆత్మజ్ఞానం ప్రదాయైవ ముక్తిమార్గ నిదేశక:
ఏవం భూతస్య లోకేస్మిన్‌ సదాచార్యస్య సేవక:
సర్వలోకేశ్వరస్యైవ అనాధి నిధనస్యచ
నారాయణస్య కైంకర్యంకృత్వా మోక్ష మవాప్నుయాత్‌

సదాచార్యుడు శిష్యుని ఆత్మ, పరమాత్మ స్వరూపమును తెలియజేసి ముక్తి మార్గమును చూపును. ఇంతటి ఉత్తమాచార్యుని పూజించిన శిష్యుడు సర్వలోకేశ్వరుడు, ఆద్యాంతాలు లేని శ్రీమన్నారాయణుని సర్వవిధ కైంకర్యములను నిరంతరం చేయగల భాగ్యమును, అంతమున మోక్షమును పొందును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement