భగవంతుని ప్రసాదం స్వీకరి ంచిన పిదప ఆచరించవలసిన విధానం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
ప్రసాదం తినుట అనే మాట అపచారం స్వీకరించుట, తీసుకొనుట అనాలి. ఒక్కొక్క కార్యక్రమానికి పేరులో ఒక్కో సంప్రదాయం ఉంటుంది. ప్రసాదం స్వీకరించిన తరువాత దేవాలయం పరిధిలోనే కూర్చుని ఆ స్వామి నామాన్ని జపించాలి. ఇద్దరు, ముగ్గురున్నచో జపం, భజనలు చేయాలి, కీర్తనలు పాడాలి. దేవాలయంలో లౌకిక విషయాల ప్రస్తావన లేకుండా భగవన్నామ స్మరణతో ఎంత సమయం వినియోగిం చగలమో అంత సమయం స్వామి సేవలోనే నిమగ్నమవ్వాలి.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి