Monday, July 8, 2024

ధర్మం – మర్మం : సకల దేవతల షోడశోపచార పూజా విధానం (ఆడియోతో..)

సకల దేవతల షోడశోపచార పూజా విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

సకల దేవతలను పూజించే విధానం ఒకటే అదే షోడశోపచార పూజ. 1 మొదటి ఆవాహనం, 2. ఆసనము, 3. పాద్యము, 4. అర్ఘ్యము, 5. ఆచమనీయము, 6. స్నానము, 7. వస్త్రం, 8. గంధం, 9. కుంకుమలేపనం, 10. హరిద్రా చూర్ణం, 11. పుష్పై: పూజయామి, 12. ధూపం, 13. దీపం దర్శయామి, 14. మంగళ నీరాజనము, 15. మంత్రపుష్పము – ప్రదక్షిణ, 16. క్షమాపణ ఇదే షోడశోపచార పూజ. మల్లె, సన్నజాజి, చామంతి, గులాబి ఇలాఒక్కొక్క దేవతకు ఒక్కోరకం పుష్పాలు సమర్పిస్తారు. గణశునికి ఏకవింశపత్రాలతో పూజిస్తారు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement