Friday, November 22, 2024

ధర్మం – మర్మం : పరాపవాద పరిత్యాగము (ఆడియోతో..)

యదీచ్ఛసి వశీకర్తులం జగదేకేన కర్మణా
పరాపవాద సస్యేభ్యో గావ్చరన్తర్నివారయ

ఒకే కర్మతో జగత్తును వశము చేయగోరినచో పరుల అపవాదములను పంటలపై మేయు గోవులను నివారించుము. ఇచట గోవులు అనగా వాక్కులు ఇతరులు అపవాదములను గూర్చి నీవు మాట్లాడుట మానివేయుము. ఇతరులు వేయు అపవాదులకు సమాధానము చెప్పినా, ఆలోచించినా జగమునకు నీవు వశుడవయ్యెదవు. మానివేసినచో నీకు జగము వశమగును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement