కూర్మ పురాణంలోని వివరించిన దాన ఫలం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…
దానధర్మాత్ పరో ధర్మ: భూతానాం నేహవిద్యతే
తస్మాత్ విప్రాయ దాతవ్యం శ్రోత్రియాయ ద్విజాతిభి:
ప్రాణులకు విశేషించి మానవులకు దాన ధర్మమును మించిన మరో ధర్మము లేదు. కావున సదాచార సంపన్నులు, సకల ఉత్తమగుణ సంపన్నులైన బ్రాహ్మణులకు దానము చేయవలెను.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి