మత్స్య పురాణంలోని వివరించిన దాన ఫలం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…
అప్యధర్మ సమాయుక్తం పతంతం నరకే నరమ్
త్రాయతే దానమేకంతు పాత్ర భూతే ద్విజే కృతమ్
అనేక అధర్మములు ఆచరించిన వారి ని, నరకములో బాధలు పడుచున్న వారిని కూడా యోగ్యుడైన బ్రాహ్మణునికి దానము చేసిన దానము నరకము నుండి కాపాడును.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి