Wednesday, November 13, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు – దానము(5)(ఆడియోతో…)

మత్స్య పురాణంలోని వివరించిన దాన ఫలం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…

అప్యధర్మ సమాయుక్తం పతంతం నరకే నరమ్‌
త్రాయతే దానమేకంతు పాత్ర భూతే ద్విజే కృతమ్‌

అనేక అధర్మములు ఆచరించిన వారి ని, నరకములో బాధలు పడుచున్న వారిని కూడా యోగ్యుడైన బ్రాహ్మణునికి దానము చేసిన దానము నరకము నుండి కాపాడును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement