Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : భోజనం – 1 (ఆడియోతో…)

భారతంలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

భోజనం…

ఆయుష్యం ప్రాఙ్ముఖో భుఙ్త్కె యశస్యం దక్షిణా ముఖ:
శ్రియ: ప్రత్యఙ్మఖో భుఙ్త్కె సత్యం భుఙ్త్కె ఉదఙ్ముఖ:
ఉపస్పృశ్య ద్విజో రాజన్‌ అన్నమద్యాత్‌ సమాహిత:

భోజనమును తూర్పు ముఖంగా కూర్చుని చేసినచో ఆయుష్యం పెరుగును, దక్షిణ ముఖమున కూర్చుని చేసినచో కీర్తి లభించును, పశ్చిమ ముఖంగా కూర్చుని చేసినచో సంపద లభించును, అదేవిధంగా ఉత్తరాది ముఖంగా కూర్చుని భోజనము చేసినవారు సత్యమునే మాట్లాడును. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు వీరు కాళ్ళు, చేతులు కడుక్కొని ఆచమనం చేసి ఏకాగ్రమైన మనస్సుతో భోజనం చేయవలెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement