మహాభారతంలోని అష్ట గుణములలో ‘అనాయాస’ గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
5.
శరీరం పీడ్యతే యేన శుభేనాపిచ కర్మణా
అత్యంతం తం నకుర్వీత అనాయస: స ఉచ్ఛతే
శుభకరమైన కర్మతోనైనా శరీరము పీడించిబడినచో అటువంటి పనిని చేయరాదు. అట్లు చేయకుండుట ‘అనాయాస’ మనబడును.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి