Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : అష్టగుణములు (4)(ఆడియోతో…)

మహాభారతంలోని అష్ట గుణములలో ‘శౌచము’ గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
4.
అభక్ష్య పరిహారశ్చ సంసర్గశ్చాప్య నిందితై:
ఆచారేచ వ్యవస్థానమ్‌ శౌచమేతత్‌ ప్రకీర్తితమ్‌

తినకూడని వాటిని విడిచిబెట్టుట, నిందించబడని వారితో కలిసి ఉండుట, ఆచారములో నిలుచుట ‘శౌచము’ అనబడును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement