Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు – దానము(7)(ఆడియోతో…)

మత్స్య పురాణంలోని వివరించిన దాన ఫలం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…

ఇహకీర్తిం వదాన్యాఖ్యామ్‌ స్పీతాన్‌ భోగాన్‌ త్రివిష్టపే
దాన శ్రద్ధాం తృతియేపి జన్మని ప్రసవోత్తమే

దానము చేసిన వారికి ఇహలోకమున మహాదాత అను కీర్తి, సకల సంపత్‌ సమృద్ధమైన భోగములు, స్వర్గమున విపులమైన భోగములు కలుగును. దానము యందే శ్రద్ధ గల వారికి తదుపరి ఉత్తమమైన జాతిలోని జన్మ ప్రాప్తించును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement