పద్మపురాణంలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
బలమాయుష్య మారోగ్యం సంతోష: స్వాస్థ్య మానసం
శుచిత్వే లభతే తస్మాత్ శుచిత్వం ఆశ్రయేత్ నర:
బలము, ఆయుష్యము, ఆరోగ్యము, సంతోషము, ఆరోగ్యమైన మనస్సు పవిత్ర ంగా భోజనం చేసినప్పుడే లభించును. ఈ విధంగా ఆహారము తీసుకుని నరుడు పరిశుద్ధుడు అగును.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి