పరాశర స్మృతిలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
కర్మశ్రేష్టుడు, కర్మభ్రష్టుడు 3
బ్రహ్మవర్చసకామేన కార్యం విప్రస్య పంచమే
బలార్థినాం తధారాజ్ఞ: షష్టేబ్దే కార్య మేవహి
అర్ధకామేన వైశ్యస్య అష్టమే కురునందన
ఆషోడశాత్ బ్రాహ్మణస్య సావిత్రీ నాతివక్తతే
బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్సు కోరినచో ఐదవ ఏటనే ఉపనయనము చేయవలయును. క్షత్రియుడు బలపరాక్రమాలను కోరినచో ఆరవ ఏట ఉపనయనము చేయవలయును. ధనమును కోరిన వైశ్యులు ఎనిమిదవ ఏట ఉపనయనము చేయవలయును. బ్రాహ్మణునకు పదహారు సంవత్సరాల వరకు సావిత్రీ అతిక్రమణము అనగా బ్రహ్మోపదేశ అర్హత దాటిపోదు.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి