Friday, November 8, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : కర్మశ్రేష్టుడు, కర్మభ్రష్టుడు -1 (ఆడియోతో…)

పరాశర స్మృతిలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

కర్మశ్రేష్టుడు, కర్మభ్రష్టుడు 1

షష్టే అన్న ప్రాశనం మాసి యధేష్టం మంగళం కులే
చూడా కర్మ ద్విజాతీనాం సర్వేషాం అను పూర్వశ:
ప్రధమేబ్దే తృతీయేవా కర్తవ్యం కురు నందన

శిశువుకు అన్నప్రాశన ఆరవ నెలలో చేయవలయును, ఇది ఇష్టానుకూలమైన శుభకార్యం. కేశఖండనము, బ్రాహ్మణులకు 11వ నెలలో, క్షత్రియ మరియు వైశ్యాదులకు మూడవ సంవత్సరం చేయవలయును. 11 నెలల్లోపు కానీ రెండవ సంవత్సరమున కానీ మూడు దాటిన తరువాత కానీ కేశఖండనము చేసినా కర్మభ్రష్టులగుదురు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement