Thursday, November 21, 2024

ధర్మం – మర్మం : కార్తికమాస ఉపవాస విశిష్టత (ఆడియోతో…)

కార్తికమాస ఉపవాస విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

వ్రతములు ఆచరించడానికి కావాల్సిన మానసిక స్థైర్యం శరీరం వల్ల, ఆ శరీరం తీసుకున్న ఆహారం వల్ల లభిస్తుంది. ‘అన్నమయంహి సౌమ్యమన:’ అని వేద వాక్యం. శరీరానికి ఆహారం అధికంగా ఇస్తే మనసు నిదురపోతుంది. మనసు నిదురలో జోగితే , బుద్ధి మరో పనిలో మునుగుతుంది. శరీరం, మనసు, బుద్ధి మూడు కలసి పని చేస్తేనే జీవాత్మ పరమాత్మను చేరేది. కార్తిక మాసం జ్ఞానప్రదం కావున ఈ మాసంలో ఉపవాసం జ్ఞానాన్ని పొందడానికి సహకరిస్తుంది.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement