భారతంలోని పంచతీర్థములలోని సౌమ్య తీర్థం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ….
కమండలూప స్పర్శనమ్ దధి ప్రాశన మేవచ
సౌమ్య తీర్థేన రాజేంద్ర సదా కుర్యాత్ విచక్షణా
కమండలమును స్పృశి ంచుట, పెరుగును భుజించుట సౌమ్య తీర్థముతో అనగా హస్తము మధ్య భాగముతో చేయవ లయును.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి