Thursday, November 7, 2024

ధర్మం – మర్మం : కార్తిక మాసములో దానాల విశిష్టత (ఆడియోతో…)

కార్తిక మాసములో దానాల విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

కార్తిక మాసంలో చేసే దానాలలో వస్త్రదానం, రత్నదానం, గోదానం, భూదానం ప్రధానమైనవి. వ్రతం ఆచరిం చేవారు ఆ వ్రతాంగముగా అన్నదానం, శయ్యాదానం, రజతదాన ం, ముత్యాలదానాలు ప్రశస్తములు. శయ్యాదానం వలన దాంపత్య జీవితం సుఖమయమవుతుంది. శక్తి లేని వారు అయిదు తులసీవృక్షములు, అయిదు ఆమలకీ(ఉసిరి) వృక్షములు, ఆరెండిటికి పూజ చేసి సదాచార సంపన్నులైన శ్రోత్రీయులకు దానం చేసిన సమాన ఫలితము కలుగును.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement