వేయి మంది తల్లిదండ్రుల కన్నా అమిత వాత్సల్యము కలది వేదమని, వేయి వేల శాఖల కన్నా అమిత వాత్సల్యము కలది ఋషుల (గురువుల) హృదయము. అజ్ఞానుల మీద, దీనుల మీద ఋషులకు ఎంతటి వాత్సల్యమున్నదో వారి జ్ఞాన సముపార్జనకు, జ్ఞాన బోధకు ఎంత తపన ఉన్నదో ఋషులు ఎంతటి ఆర్తితో తత్త్వములను, సత్యములను బోధించియున్నారో, బోధించుచున్నారో తెలిసిన వారు వారికి ప్రతి రోజు నిద్ర లేవగానే నమస్కరించక మానరు.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి
ధర్మం – మర్మం : ఋషి హృదయం (ఆడియోతో…) (ఇన్ట్రో)
Advertisement
తాజా వార్తలు
Advertisement