Monday, January 27, 2025

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం – 25 (ఆడియోతో…)

పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామనుజాచార్యుల వారి వివరణ…
25

జీవచ్ఛవో నిగదిత: సతుపాపకర్మా
యేనశ్రుతం శుక కధా వచనం న కించిత్‌
ధిక్తం నరం పశు సమం భువి భార రూపమ్‌
ఏవం వదంతి దివి దేవ సమాజ ముఖ్యా:

పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఒక్కసారైనా భాగవత కధను విననివాడు బ్రతికి ఉండి కూడ మరణించిన వానితో సమానం. అటువంటి వారు నర రూపంలో ఉన్న పశువు, భూమికి బరువైన వాడని స్వర్గంలో దేవతలు చెప్పుచున్నారు.

– శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement