శుక్రవారం (30-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : పంచమి రాత్రి 10.13
నక్షత్రం : అనూరాధ రా.తె 5.01
వర్జ్యం : మధ్యాహ్నం 2.02 నుంచి 3.36
దుర్ముహూర్తం : ఉదయం 8.30 నుంచి 9.19 తి.మ 12.31 నుంచి 1.19
అమృతకాలం : రాత్రి 7.26 నుంచి 8.58
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి