బుధవారం (28-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : తదియ రా.తె 1.20
నక్షత్రం : చిత్త ఉదయం 7.07
వర్జ్యం : మధ్యాహ్నం 12.38 నుంచి 2.12
దుర్ముహూర్తం : ఉదయం 11.42 నుంచి 12.30
అమృతకాలం : రాత్రి 10.05 నుంచి 11.39
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి