కార్తిక కృష్ణ త్రయోదశి గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వి వరణ
కార్తిక కృష్ణ త్రయోదశి సాయంకాలం ఇంటి బయట యమదీపమును వెలిగించవలెనని స్కాందపురాణమున నిర్ణయామృతములో చెప్పబడింది. ఈ విధంగా చేసినచో అపమృత్యు దోషం నశించును. దీపమును వెలిగించునపుడు క్రింది మంత్రమును పఠించవలెను.
మృత్యునా పాశ దండాభ్యామ్ కాలేన శ్యామ యాస:
త్రయోదశ్యాం దీప దానాత్ సూర్యజ: ప్రీయతాం మమ ||
ఈ మంత్రమును పఠించిన పిదప దీపదానమును చేయవలెను.
- Advertisement -
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి