భారతంలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
పరిశుద్ధ భోజనం…
శుచిత్వమాశ్రయేత్ తస్మాత్ శుచిత్వే మోదతే దివి
సుఖేన చేహరమతే ఇతీయం వైదికీ శ్రుతి:
భోజనం చేయునపుడు పవిత్రంగా ఉంటూ, పవిత్రముగా ఉన్న భోజనాన్నే ఆరగించాలి. ఈ విధంగా పవిత్రతను ఆశ్రయించినచో భోజనమే మనస్సు కావున మనస్సు పవిత్రంగా ఉంటుంది. దాని వల్ల బుద్ధి పవిత్రమగును. పవిత్రమైన బుద్ధితో, పవిత్రమైన మనస్సుతో ప్రవర్తించిన వారు స్వర్గం లభించడమే కాక ఈ లోకంలో కూడా సుఖముగా ఆనందింతురు.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి