31) జీవితములో జరిగే ప్రతి విషయంలో పరమార్థం ఉంది, కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు మనం లోతుగా వెతకాలి, కొన్నిసార్లు అర్థం చేసుకోనేందుకు కొంత సమయం పడుతుంది. పరమార్థం తెలుసుకోవటం విలువైన విషయాలు తెలుసుకోవటానికి, విభిన్నంగా జీవితంను అనుభవించడానికి సహాయపడుతుంది, కానీ మనము తెలుసుకోవటానికి నిరంతరం అన్వేషణ చేస్తున్నామా? మీరు ఏమని ఆలోచిస్తున్నారు.?
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి