Wednesday, January 8, 2025

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

సంతోషం పొంగిపోతుంది
పైన చెప్పిన విధంగా ఆలోచనా సాగర మధనం చేస్తే మీ సంతోషానికి అవధులుండవు. ఓహో శివబాబా నన్ను ఎంత గొప్పవాడ్ని చేశారు. ఎంత చక్కని అమూల్యమైన ఉపాయం చెప్పారు అని ఆనందిస్తారు. ఇది వ్యక్తి మరియు సమాజ కళ్యాణానికి కాయకల్ప చికిత్స చేసే పరమౌషధం. నేను చాలా గొప్ప సౌభాగ్యశాలిని. నా బుద్ధిలో ఈ విషయం నిలిచింది. ఇపుడు నా వ్యవహారం పరమార్థం రెండు నెరవేరుతాయి. ఇతరులకు కూడా ఈ మహావాక్యాలను గురించి పరిచయం ఇచ్చి నేను లోక కళ్యాణార్ధం ఈ ఆత్మిక సేవ చేస్తాను అనే ఆలోచనలు వస్తాయి.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement