Saturday, December 28, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మర్యాదకర మాటలను వినియోగించండి
క్రోధాన్ని నిర్మూలించేందుకు మరో మార్గం- ప్రేమతో నిండిన మార్యాదకర మాటలను మాట్లాడటం నేర్చుకోవడం. మన సంభాషణలో స్నేహితుడు, మంచి సోదరుడు, ప్రియమైన తల్లిగారు, ప్రియ సోదరి వంటి మాటలను ఉపయోగించే అలవాటు కావాలి. ముఖ్యంగా భిన్న అభిప్రాయాలు కలిగిన వారితో సంభాషించేటప్పుడు ఈ మాటలను సరైన అర్థముతో వాడాలి. మన సమతుల్య వ్యవహారముతో ఉద్రేకముతో ఉన్న వ్యక్తి కూడా చల్లబడ్తాడు.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement