ప్రవర్తనలో మాధుర్యం (ఆడియోతో…)
తన చుట్టూ ఉన్నవాళ్ళను ఆత్మలుగా భావించాలి. తను కూడా ఆత్మిక స్థితిలో ఉండాలి. ప్రతి మానవుడిలో ఉన్న అవినాశి ఆత్మను చూస్తూ స్నేహితులను, శత్రువులను ఒకే విధంగా అనగా సమదృష్టిని కలిగి ఉండాలి. ద్వేషము, హింసా వృత్తి, పగ సాధించాలి వంటి ఆలోచనలను మనసులోకి రానివ్వకూడదు
సాత్వికంగా, అనుకూలంగా, హితకరమైన భాష ఉండాలి. ఎదుటి వారు రెచ్చగొట్టినా కానీ మాటలలో ఉత్సాహం, ముఖంలో చిరునవ్వు, మనసులో ప్రశాంతత ఉండాలి ఎందుకంటే ఇదే దేవతల స్వభావం కనుక
….బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గుడూరు శ్రీలక్ష్మి