Tuesday, October 29, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

స్వయం నూతనంగా అవుతే నూతన ప్రపంచాన్ని సృష్టించవచ్చు. మన సహజ సృజనాత్మక ప్రవృత్తిని ఆచరణలో పెట్టినపుడు స్వయాన్ని పునరుద్ధరించుకోగలుగుతాం. మన ప్రపంచం కూడా మారడాన్ని చూస్తాం. మన పాత అలవాట్లను కొత్తవిగా మార్చుకోవడం వల్ల, కొత్త వ్యక్తిత్వ లక్షణాలు సృష్టిస్తాం. మన ఈ సృష్టి ప్రక్రియ ద్వారా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అవుతుందో చూసి ఆనందిస్తాం. ఈరోజు నాలో కొత్తదనాన్ని సృష్టించి నా ప్రపంచాన్ని పరివర్తన చేసుకుంటాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement