Thursday, January 23, 2025

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

సంబంధాలలో శక్తి మార్పిడి జరుగుతుంది. మనలో వేదన మరియు ఇతరులలో కూడా వేదన ఉంటే అప్పుడు వేదనా శక్తి మార్పిడి జరుగుతుంది. ఈ కారణం చేత అనేక సంబంధాలు వేదనా పూర్వకంగా ఉన్నాయి. మనలో సంపూర్ణమైన ప్రేమ మరియు ఇతరుల లో కూడా సంపూర్ణమైన ప్రేమ ఉన్నప్పుడు అప్పుడు ఆ సంబంధంలో సంపూర్ణమైన ప్రేమ ఉంటుంది. ఈ రోజు నా సంబంధాలలో ప్రేమ శక్తిని మార్పిడి చేసుకుంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement