Saturday, January 25, 2025

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

మానసిక మరియు భావనాత్మక స్థితి జ్వాల లాంటివి అవి కారడవిలో చిచ్చులా సమాజంలో వ్యాపిస్తాయి. ప్రేమతో చేసే పనులు ప్రేమతో చేసే పనులకు స్ఫూర్తిని కలుగచేస్తాయి. నమ్మంక నమ్మకాన్ని కలుగ చేస్తుంది. క్రోధం క్రోధాన్ని కలుగచేస్తుంది కాబట్టి ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటే ఇతరులకూ అది ప్రాకి వారికీ స్ఫూర్తిని కలుగచేస్తుంది. ఈ రోజు ప్రపంచంలో ప్రేమ మరియు నమ్మకాన్ని వ్యాపింపచేస్తాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement