ఇతరులతో వివాదాలపై దృష్టి కేం ద్రీకరిం చడం అంటే వివరాల్లోకి వెళ్ళి ఇరుక్కుపోవడం. అందరి పట్లా శుభ భావన, స్వచ్ఛమైన భావన కలిగి ఉంటే వివాదాలకు అతీతమైన క్షేత్రంలోకి వారిని ఆహ్వానించవచ్చు. విబేధాలున్నా అందరితో గౌరవం, అవగాహనతో వ్యవహరిస్తే సంబంధాలు కలుపుకోవచ్చు, సంబరాలు జరుపుకోవచ్చు, సన్నిహితులుగా మార్చుకోవచ్చు. ఇదే వివేకవంతుల చైతన్య స్థితి. ఈ రోజు వివాదాలకు అతీతముగా నా దృష్టికి కేంద్రీకరిస్తాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి