మనలో స్పష్టత ఎంత శక్తిశాలిగా ఉండాలి అంటే మనం ఎప్పుడు దేని ప్రభావం నుంచి దూరం కాకూడదు. ప్రతికూల పరిస్థితులకు లోబడకుండా తికమక పడకుండా మనకు ఏది మంచిది అనేది నిర్ణయించుకోవడమే సత్యమైన శక్తి. సత్య దృష్టి, సత్యాచరణ అంటే స్పష్టతతో చూడడం మరియు వ్యవహరించడం స్పష్టత అంటే నమ్రతా శక్తి, గర్వము, సమర్థన కాదు. ఈ రోజు నేను సత్యతను అనుభవం చేసుకోవడానికి స్పష్టంగా ఆలోచిస్తాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి