స్వయం నూతనంగా అవుతే నూతన ప్రపంచాన్ని సృష్టి ంచవచ్చు. మన సహజ సృజనాత్మకత ప్రవృత్తిని ఆచరణలో పెట్టినప్పుడు స్వయాన్ని పునరుద్ధరించుకోగలుగుతాం. మన ప్రపంచం కూడా మారడాన్ని చూస్తాము. మన పాత అలవాట్లను కొత్తవిగా మార్చుకోవడం వల్ల, కొత్త వ్యక్త్తిత్వ లక్షణాలు సృష్టిస్తాం. మన ఈ సృష్టి ప్రక్రి య ద్వారా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అవుతుందో చూసి ఆనందిస్తాం. ఈ రోజు నాలో కొత్తదనాన్ని సృష్టించి నా ప్రపంచాన్ని పరివర్తన చేసుకుంటాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి