Wednesday, November 20, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

ఆధ్మాత్మిక దృష్టితో చూసే అలవాటు చేసుకోండి. సత్యతను చూడడమేఉ ఆధ్మాత్మికత. ఇతరులలో అవగుణాలు చూడడం అంటే సత్యతను మరిచి అసత్యతను చూసేందుకు మన మనసు అలవాటు పడినట్లే. అందరిలోనూ అవగుణాలను మించిన ఎన్నో సుగుణాలు కూడా ఉన్నాయి. వారిలోని సుగుణాలు మనం చూడడం లేదంటే, మన దృష్టిలో ఏదో బలహీనత ఉన్నట్లే. ఈ రోజు ఆధ్మాత్మిక దృష్టితో ప్రతి వ్యక్తిలో సుగుణాలు అనే సత్యతను సకారత్మకంగా చూద్దాం.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement