ఆధ్మాత్మిక శక్తి తాను స్పృశించే ప్రతి దానిని పరివర్తన చేస్తుంది. ఆధ్మాత్మిక శక్తి మన మనసులో ప్రవహించే ఆలోచనలపై మనలను యజమానిగా చేస్తుంది. ఈ శక్తి ఆధారముగా చేతనలోని సృజనాత్మతకు ఆసరా, బలమునిచ్చి, సహాయం చేసే ఆలోచనలను నిలిపి ఉంచే సామర్థ్యం కలుగుతుంది. మన పరిసరాలలో ఉన్నవన్నీ దిగజారుతున్నా మనలను సిద్ధంగా ఉంచుతుంది. ఈ రోజు నేను స్వయాన్ని ఆధ్మాత్మికంగా సశక్తీకరణ చేసుకుంటాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి