Friday, November 22, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

మనసు పరుగులు పెడుతుంటే చిన్న విషయాలకు కూడా స్పందించలేము అప్పుడు మన ఆధ్మాత్మిక శక్తిని పోగొట్టుకున్నట్లే. మన ఆలోచనలే కర్మల రూపంలో మారుతాయి, వేగవంతమైన ఆలోచనలు వేగంగా కర్మల రూపంలో మారుతాయి. మనం మన ఆలోచనలను పరిశీలిస్తుంటే వాటి వేగం తగ్గిపోతుంది, స్వయంగా శక్తిని పునరుద్ధరించగలుగుతాము. ఇదే స్వయంపైన యజమానిగా కావటం. ఈ రోజు నా ఆలోచనల వేగం తగ్గించడం ద్వారా నా ఆధ్మాత్మిక శక్తిని పునరుద్ధరించుకుంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement