Friday, November 22, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

గురువు సాంకేతికంగా సమర్థవం తమైన వారు కావచ్చు. కానీ నిజమైన గురువు హృదయాలకు సమీపమయ్యే వారు. వారి ప్రవర్తన ప్రేమగా, గౌరవంగా, సృజనాత్మకంగా హృదయానికి దగ్గరకు చేసుకొనే విధంగా ఉంటుంది. ఇలాంటి వారి సహచర్యంలో మన హృదయం వికసిస్తుంది. నూతనంగా అభ్యాసానికి అనుమతిస్తుంది. కొత్తదనాన్ని ఆహ్వానము చేసినప్పుడు మాత్రమే నిజమైన అభ్యాసం, శిక్షణ ఉంటుంది అప్పుడే మనం మారుతాము. నేడు నేను నిజమైన గురువు మరియు అభ్యాసకుడుగా మారి ఇతరుల హృదయాలను తాకుతాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement