Sunday, November 24, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

అబద్ధము యొక్క ప్రభావము తాత్కాలికమే సత్యత ఎల్లకాలం ఉంటుంది. ఎవరో ఏదో నా గురించి అబద్ధాలు చెబుతూ ఉంటే, ప్రజాభిప్రాయం మనకు వ్యతిరేకంగా మారుతు ఉంటే, స్వయంను సత్యతతో జోడించుకోవడం ద్వారా మన సురక్షతను పరిశీలన చేసుకోవచ్చు. నేను సత్యతను స్కృతి తెచ్చుకున్నప్పుడు, అంతర్గతంగా ఎంతో సురక్షితంగా మారుతాను. ఎటువంటి అసత్యతకు మరియు తాత్కాలికమైన భూటకమునకు ప్రభావితం కాను. ఈ రోజు నా అంతరగములో సత్యత ద్వారా జనించిన సురక్షితను అనుభవంలోకి తీసుకుంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement