15. మీలోపల ఉన్న సూక్ష్మ అహంకారం మానసిక స్థితిలో అస ంతులత్వం కలిగిస్తుంది. కావున ఈ సూక్ష్మ అహంకారాన్ని కూడా త్యాగం చేయండి. మనం వట్టి చేతులతోనే వచ్చాము. వట్టి చేతులతోనే తిరిగి వెళ్ళిపోతామని జ్ఞాపకం పెట్టుకోవాలి.
-బ్ర హ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి