Monday, November 11, 2024

బ్రహ్మాకుమారీస్‌ … నిశ్చింత జీవితానికి సువర్ణ సిద్ధాంతములు (ఆడియోతో…)

జరిగిపోయిన పొరబాట్లు గురించి పశ్చాత్తాప పడవద్దు. మరియు భవిష్యత్తు గురించి చింతించవద్దు. వర్తమానమును సఫలీకృతం చేసొకొనుటకు పూర్తిగా ధ్యాస వహించండి. ఈరోజో మీ చేతిలో ఉంది. ఈనాడు మీరు సృజనాత్మకమైన పనులు చేస్తే నిన్నటి తప్పులు తొలగిపోతాయి. భవిష్యత్తులో తప్పక లాభం కలుగుతుంది.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement