Friday, November 22, 2024

బ్రహ్మాకుమారీస్‌.. హాస్య కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో ఎనిమిదవది ‘హాస్య కళ ‘

హాస్యకళ :
బాబా జ్ఞానగోష్ఠి మధ్యలో నవ్వించేవారు. జ్ఞానంలో అనేక గుహ్య రహస్యాలను బాబా నవ్వుతూ నవ్వుతూ చాలా తేలికగా స్పష్టంగా భోదించేవారు. ప్రతికూల పరిస్థితులలో కూడా చాలా సంతోషంతో దాటుకొనేవారు. బాబా పిల్లల్ని చక్కగా నవి ్వస్తూ, ఆహ్లాదపరిచేవారు. సదా పూల వలే చిరునవ్వు నవ్వుతూ వుండమనేవారు.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement