మనపై మనకు ఎంత ఎక్కువ అంచనాలు ఉంటాయో అంతగా, మనం లోలోపల ప్రశాంతత మరియు స్థిరత్వం అభ్యాసం చేయాలి. మన చుట్టూ ప్రతిది ప్రశాంతంగా మరియు శాంతియుతంగా ఉన్నప్పుడు మనం అభ్యాసం చేయవలసిన అవసరం లేదు. ఏది ఏమైనా ఈనాటి ప్రపంచములో తరచూ సంక్షోభం, గందరగోళం మరియు అభద్రతా వాతావరణ ఉంది. అందువల్ల మన సామర్థ్యాన్ని అభ్యాసం ద్వారా పెంచుకోవడం వల్ల మనకి చాలా లాభం కలుగుతుంది. ఈ రోజు పెరుగుతున్న అంచనాలు కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకొని, నా అంతర్గత శాంతిని, శక్తివంతముగా చేసుకుంటాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి