Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

జీవితంలో కొన్ని అడ్డంకులు కలుగుతాయని మనకు తెలుసు. అవి మన బుద్ధిని కలవరపెట్టి మనలను వెనుకకు లాగుతాయి అని కూడా మనకు తెలుసు. జీవన నాటకంలో ఆపదలను నిందిస్తూ, అతిగా ఆలోచనలో మునిగిపోతాము. ఇవి అన్నీ తెలిసిన మనము జీవితములో పరిస్థితులను గమనిస్తూ ఏ సందర్భంలో మనలో ఏ ప్రత్యేక లక్షణాన్ని లేక సద్గుణం యొక్క అవసరాన్ని ఆహ్వానిస్తుందో తెలుసుకొనవచ్చును. ఈ రోజు ఎటువంటి ప్రతిక్రియా లేకుండా శాంతిగా మనస్సు యొక్క స్థితిని ఉంచుకుంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement